Pages
▼
15, డిసెంబర్ 2014, సోమవారం
5, డిసెంబర్ 2014, శుక్రవారం
5, అక్టోబర్ 2014, ఆదివారం
కౌటుంబిక సన్మాన సుమాంజలి - కోనేరు శ్రీధర్ విజయవాడ పట్టణ మేయర్
Saiprasad Chembolu గారి (విజయవాడ వారి) కోరిక మేరకు ప్రచురించడమైనది.
contact for సన్మాన పత్రాలు - ఆశీర్వచనాలు
9966455872
------------ పంతుల వెంకట రాధాకృష్ణ (పరాక్రి )
గ్రేడ్ వన్ తెలుగు పండిట్
5, సెప్టెంబర్ 2014, శుక్రవారం
21, ఆగస్టు 2014, గురువారం
29, జులై 2014, మంగళవారం
పరాక్రి తెలుగు వ్యాకరణం
Parakri telugu vyakaranam:
తెలుగు వ్యాకరణం ఉపధ్యాయుల , విద్యార్థుల ఉపయోగార్థం తీయారుచేయబడినవి.
ముఖ్యముగా 8,9,10 తరగతులకు చార్టులు గాను, ప్లేక్సిలు గాను రూపొందించు
కొనవచ్చును.
5, జులై 2014, శనివారం
30, ఏప్రిల్ 2014, బుధవారం
10, ఏప్రిల్ 2014, గురువారం
8, ఏప్రిల్ 2014, మంగళవారం
29, మార్చి 2014, శనివారం
జయ నామ సంవత్సర పంచాంగ శ్రవణం 2014 - 2015
జయ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు
![]() |
జయ నామ సంవత్సర పంచాంగ శ్రవణం 2014 - 2015 |
![]() |
జయ నామ సంవత్సర పంచాంగ శ్రవణం 2014 - 2015 |
![]() |
జయ నామ సంవత్సర పంచాంగ శ్రవణం 2014 - 2015 |
![]() |
జయ నామ సంవత్సర పంచాంగ శ్రవణం 2014 - 2015 |
జయ నామ సంవత్సర కందాయ ఫలము
జయ నామ సంవత్సర రాశి ఫలితాలకై మీ రాశి పై క్లిక్ చేయండి.
26, మార్చి 2014, బుధవారం
6. దక్షిణామూర్తి సంహిత
- పంతుల విశ్వనాధం
6. దక్షిణామూర్తి సంహిత
DAKSHINA MURTY SAMHITATelugu Astrology blog :medhadakshinamurtyjyotishanilayam.blogspot.in
6. దక్షిణామూర్తి సంహిత
DAKSHINA MURTY SAMHITATelugu Astrology blog :medhadakshinamurtyjyotishanilayam.blogspot.in
24, మార్చి 2014, సోమవారం
22, మార్చి 2014, శనివారం
4. విశ్వనాధీయ స్వప్నశాస్త్రము
- పంతుల విశ్వనాధం
4. విశ్వనాధీయ స్వప్నశాస్త్రము
- పంతుల విశ్వనాధం viswanadhiya swapnasastram
Telugu Astrology blog :medhadakshinamurtyjyotishanilayam.blogspot.in
4. విశ్వనాధీయ స్వప్నశాస్త్రము
- పంతుల విశ్వనాధం viswanadhiya swapnasastram
Telugu Astrology blog :medhadakshinamurtyjyotishanilayam.blogspot.in
20, మార్చి 2014, గురువారం
19, మార్చి 2014, బుధవారం
3. అమ్మకు అక్షరాంజలి
- పంతుల జయ మహేశ్వరAMMA KU AKSHARANJALI
Telugu Astrology blog :medhadakshinamurtyjyotishanilayam.blogspot.in
Telugu Astrology blog :medhadakshinamurtyjyotishanilayam.blogspot.in
17, మార్చి 2014, సోమవారం
25, ఫిబ్రవరి 2014, మంగళవారం
5, ఫిబ్రవరి 2014, బుధవారం
సమైక్యాంధ్ర లో శ్రీ మదాంధ్ర భాగోతం
సమైక్యాంధ్ర శ్రీ మదాంధ్ర భాగోతం
part 1 Dt. Sep 27, 2013
part 2 (NEW) Dt. 04/02/2014

పోతన వ్రాతగాదె తలపోతల కూతల చేతనంబుతో
part 1 Dt. Sep 27, 2013
part 2 (NEW) Dt. 04/02/2014

పోతన వ్రాతగాదె తలపోతల కూతల చేతనంబుతో
నీత సమైక్య రాగ ముదయించెను భావితరాల కోశమై
నూతన శీర్షికా ప్ర కట నుద్యమ భాషల భేష జంబుతో
జూతురు సమైక్యమన్న జన జృంభిత గుంభిత భావజాలమున్ //
రాజరికము పోయె రాజ్యంబు గలదేని
ప్రజల సామ్యమొచ్చె ప్రభుత కొరకు
రాజకీయమందు రాక్షస క్రీడలా
నాడు పాడిగాదు నేడు నదియె //
తంత్రమేది గాని తాదాత్మ్యమొక్కటే
స్వేచ్ఛలేని నాడు కుచ్ఛితంబు
తుచ్ఛమైన దాని తూతూల మంత్రాన
సాగమింతునేమి బాగుగలదె //
మూడు ముక్కలాట ముచ్చట గొల్పుచో
ఆటగానె జూతురాంధ్రులెపుడు
పాటు గల్గునాడు పాల్గొనకుందురా
తాట నిలపగలరు తపన నొడమి //
ఉన్నది ఉన్నది గానొప్పు
కన్నుగవంటేనె రెండు గానుటకొప్పున్
తిన్నగ జూడని పక్షము
అన్నన్నా వెతల గోడు హస్తినకొచ్చెన్ (?) //
ముచ్చటింపుగాదు ముచ్చెమటలు బట్టు
మూర్ఖ యోచనంబు మూర్కొనంగ
అచ్చతెనుగు నేల నిచ్చకంబులదేల
సాధ్యపడదు మీకు భాద్యులార //
__________________________________________________
సమైక్యాంధ్ర శ్రీ మదాంధ్ర భాగోతం part 2
Dt. 04/02/2014
హస్తిన మస్తకాప్రబల హస్తపు, చేతల ఢుల్ల దెెల్లమౌ
ఆస్తుల పంపకాన సరియానదు, సుప్తనిరస్త స్వస్థతల్
దోస్తులు మెచ్చబోరు, భరతోర్విని గర్విత భావజాలముల్
ప్రస్తుత శ్రీమదాంధ్ర విభప్రాభవ భంజన సాధ్యమేరికిన్ ||
యుద్ధ ప్రాతిపథికను సం సిద్ధమైన
హైదరాబాదను జిహాదు పాదుకొనును
కొత్తరాష్ట్రమ్ము యేరికి గోరికయ్య
నిక్కమెన్నిక ! కలలన్ని నిజముగావు ||
అంతరాయ మొచ్చి ఆగిపోవును గాత !
తెలుగు నేల జిచ్చు దెప్పరిల్ల
స్వచ్ఛమైన దాని యిచ్ఛలు నేరవేర
ఆంధ్ర వాణి పటిమ యగును నిజము ||

like my fb page :https://www.facebook.com/SRIMEDHADAKSHINAMURTYJYOTISHANILAYAM?ref=hl
31, జనవరి 2014, శుక్రవారం
13, జనవరి 2014, సోమవారం
1, జనవరి 2014, బుధవారం
Prediction for vizag by p.v.radhakrishna
Today's deccan chronicle visakhapatnam edition 1-1-2014

like my fb page :https://www.facebook.com/SRIMEDHADAKSHINAMURTYJYOTISHANILAYAM?ref=hl