అక్షరాలునేర్చి ఆశ్చర్య పడునాడు - తెలుయునెంత గలదొ తెలుసుకొనగ - వింతతరగదయ్య విఙ్ఞానికెన్నడూ - అప్రమేయ వరద హరిముకుంద (పరాక్రి)

regards

1.గోలి హనుమచ్ఛాస్త్రి has left a new comment on your post "చాటువులు-సమస్యాపూరణలు":

బహు ముఖ విషయంబులతో
బహు బాగుగ నుండె బ్లాగు ' పంతుల ' వారూ!
ఇహ విజ్ఞులు వీక్షింపగ
బహుమతులై పరగ వలయు ' పదనిస' లన్నిన్.

Publish
Delete
Mark as spam

Moderate comments for this blog.

Posted by గోలి హనుమచ్ఛాస్త్రి to పరాక్రి పదనిసలు at February 19, 2012 1:16 PM
2. Aditya Vinnkota has left a new comment on your post "మరో - వేదం":

Chala bagundi parakri garu...srisri ni tisuku samajam medi ok mudra good ...me email koncham blog lo vuncha galaru ani bavisthunna

Publish
Delete
Mark as spam

Moderate comments for this blog.

Posted by Aditya Vinnkota to పరాక్రి జయ పదనిసలు at February 27, 2012 10:11 AM
3. me writings chalabagunai sir ...medi chdavaram anganane marita andam gavundi nenu vizag vasini andi ..chodavaram vachinappudu mimalni kalustanu sir mee anumatito
2012/2/27 <pantula.parakrijaya@mail.com>
thanks, మీ సూచనకు ధన్యవాదాలు.
> ----- Original Message -----
> From: Aditya Vinnkota
> Sent: 02/26/12 05:03 PM
> To: pantula.parakrijaya@mail.com
> Subject: [పరాక్రి  జయ  పదనిసలు] New comment on మరో - వేదం.
> Aditya Vinnkota has left a new comment on your post "మరో - వేదం":
> Chala bagundi parakri garu...srisri ni tisuku samajam medi ok mudra
> good ...me email koncham blog lo vuncha galaru ani bavisthunna
> Posted by Aditya Vinnkota to పరాక్రి జయ పదనిసలు at February 27, 2012 10:11
With Regards,
Aditya  V V S K
+91-9160364355
4.Scribd: Publish To Millions. Share With Friends. Search Billions of Words.

Hello, pparakrijaya --
Here's your Scribd activity from this week:
COMMENTS
-The Scribd Team
P.S. You can always fine-tune which notifications you receive or opt-out completely.

Scribd Inc., 539 Bryant St., Suite 200, San Francisco, CA 94107, USA
5. Namaskaram!

My name is Vasanta, I live in Dubai.  I was searching for Telugu comedy skit on internet in February and found "Vanta ko manishi" skit on prakrijaya.blogspot.com.  I saved the link but when i try to open it now, i get message that this blog has been removed.

Would it be possible for you to forward this skit to my email.  We are a group of Telugu ladies who want to do this skit for our anniversary program in May 2012.  I tried to find some way to contact you and found this email address.  I hope this is a right e-mail address and this message would reach you.

I would be very grateful if you can share this skit script with me.
Best Regards,
Vasanta

6.
http://jayaparakri.blogspot.in/p/blog-page.html

> ----- Original Message -----
> From: Vasanta Lakshmi
> Sent: 04/23/12 12:39 AM
> To: pantula.parakrijaya@mail.com
> Subject: request for skit - Vanta ko manishi
> Namaskaram!
> My name is Vasanta, I live in Dubai.  I was searching for Telugu comedy
> skit on internet in February and found "Vanta ko manishi" skit on
> prakrijaya.blogspot.com.  I saved the link but when i try to open it now, i
> get message that this blog has been removed.
> 
> Would it be possible for you to forward this skit to my email.  We are a
> group of Telugu ladies who want to do this skit for our anniversary program
> in May 2012.  I tried to find some way to contact you and found this email
> address.  I hope this is a right e-mail address and this message would
> reach you.
> I would be very grateful if you can share this skit script with me.
> *Best Regards,*
> *Vasanta*
7.
Radhakrishnagaru,

Many many thanks for being so helpful and cooperative.  My friend also tried to open the link but she too is getting a garbled text view. 

Our association name is WAVE - Women of Andhra Culture & Vision in Emirates.  The Anniversary program is on 25th May.  A week after the program there will be TV relay of our Anniversary program as a special item in Gemini and as a news relay in all popular Telugu TV channels.  In addition we will post you the video of the skit done by us.
I would be so thankful if you can mail me the scanned script. I understand this would be a bit of trouble but this is a skit we are 100% sure of being a hit with the public here.

With many thanks.
Vasanta
8.రసజ్ఞ has left a new comment on your post "పాశుపత మంత్ర ప్రయోగము":

మంచి విషయాలు చెప్తున్నారు. కాని మీ బ్లాగు టెంప్లేటు, మీరు వ్రాసిన రంగు అక్షరాలూ చదువరులకు ఇబ్బందికరంగా ఉన్నాయి. దయచేసి మార్చ ప్రార్థన.Posted by రసజ్ఞ to సాధన - ఆరాధన at 29 April 2012 00:12
9.రసజ్ఞ has left a new comment on your post "నవగ్రహ శ్లోకం తాత్పర్యం":

Earth, Uranus మిస్సింగ్. వాటి బదులు మనకి సూర్యుడు, చంద్రుడు వస్తారు. ఆంగ్లములో "సన్" ఒక అతి పెద్ద నక్షత్రం. కాని మనకి సూర్యుడు ఒక గ్రహం. అలానే సూర్యుడు అనే పేరుతో మనకి ఒక నక్షత్రం ఉంది. వీటికి సంబంధిత వివరాలను మీరు చెప్తే చదవాలని ఉంది! ప్రయత్నించగలరు! అన్నట్టు ఈ శ్లోకాన్ని నేను "ఆదిత్యాయచ సోమాయ మంగళాయ బుధాయచ" అని నేర్చుకున్నా!Posted by రసజ్ఞ to సాధన - ఆరాధన at 29 April 2012 09:02
10.parakri has left a new comment on your post "నవగ్రహ శ్లోకం తాత్పర్యం":

నిజానికి ద్వాదశ ఆదిత్యులుగా సూర్యని గురించి వర్ణన ఉంది. మనకి దగ్గరగా ఉన్న నక్షత్రం ప్రాక్సిమాసెంట్యారి , స్వయం ప్రకాశికాలన్ని నక్షత్రాలే. జ్యోతిష శాస్త్రంలో భూమిని ఒక గ్రహంగా గ్రహించలేదు.దానికి బదులు గానే చంద్రుడ్ని తీసుకుంటున్నాం జినేంద్ర మాల అనే గ్రంధంలో ద్వాదశ గ్రహ స్థాపన ఉంది. అలాగే ఉపగ్రహాలకు సంబందించిన (అనగా ధూమ , యమ , గుళిక , వ్యతీపాత)మొదలుగా గల వాటి గూర్చి తెలుసుకోండి. ఆంగ్ల సాంకేతిక నామాలు గల యూరేనస్, నెప్ట్యూన్ , ప్లూటో ప్రాచీన జ్యోతిష శాస్త్ర సాంకేతిక నామాలతో సరిపోల్చుకొని
గ్రహించ వలసి ఉంటుంది.Posted by parakri to సాధన - ఆరాధన at 29 April 2012 10:24
11.ఎందుకో ? ఏమో ! has left a new comment on your post "శతగాయత్రి-మంత్రావళి":

మహా కాల గాయత్రి
http://paramapadasopanam.blogspot.in/2011/11/blog-post_4386.html

THANKSPosted by ఎందుకో ? ఏమో ! to సాధన - ఆరాధన ( పరాక్రి ) SADHANA - ARADHANA at 1 May 2012 19:00
11.kalyani has left a new comment on your post "కాత్యాయని వ్రతం":

శ్రీ రాధాకృష్ణగారు నమస్కారమండి, మీరు చాలా చక్కని విషయాలను తెలియ చేస్తున్నారు.. దూరప్రాంతాలలొ వున్న వారికి చాలా బాగా ఉపయోగపడుతుంది.. నాదొక విన్నపము, సత్సంతానము కొరకు ఏ వ్రతం చేయలో తెలియచేయగలరు..Posted by kalyani to సాధన - ఆరాధన SADHANA - ARADHANA at 17 May 2012 15:16
12.Nelson Souzza has left a new comment on your post "అర్ధనారీశ్వర స్తోత్రం":

Hello! My first visit, will visit you again. Seriously, I thoroughly enjoyed your posts( really interesting blog). Would be great if you could visit also mine...Thanks for sharing! Keep up the fantastic work!Posted by Nelson Souzza to సాధన - ఆరాధన SADHANA - ARADHANA at 23 May 2012 08:20
13.durgeswara has left a new comment on your post "మంత్రసాధనలు- విద్యాప్రాప్తికి , జయమునకు మంత్రములు":

గురుముఖతా కాకుండా మంత్రం సాధన చదివినేర్చుకోనటం సాధనచేయతంలో ఇబ్బందులు కూడా తెలుపండిPosted by durgeswara to సాధన - ఆరాధన SADHANA - ARADHANA at 28 May 2012 22:01
14.Vedaparimala has left a new comment on your post "జన్మలగ్నఫలములు":

I am trying to quote from the Jyotisha Grandhas like the one above. I am vry happy to see that you have done the job very nicely. can you help me to do this job. Of course I would not come in your way. I am fair to any one. I have one blog named 'Veda Parimala'. I am planning to post Rig Veda in Telugu Script with Swara Chihnas compiled and typed by myself using Anu Fonts.
Thank You,
P.V.SubrahmanyamPosted by Vedaparimala to SRI MEDHA DAKSHINA MURTY JYOTISHA NILAYAM - శ్రీ మేథా దక్షిణామూర్తి జ్యోతిష నిలయం at 7 June 2012 20:30
15.Murthy has left a new comment on your post "సత్సంతాన లాభమునకు మంత్ర ప్రక్రియలు:-":

very informative blogPosted by Murthy to సాధన - ఆరాధన SADHANA - ARADHANA at 14 June 2012 19:10
16.Surekha Medari has left a new comment on your post "సత్సంతాన లాభమునకు మంత్ర ప్రక్రియలు:-":

నమస్కారం అండి ,
మీ బ్లాగు చాలా బాగుంది . చాలా రోజుల నుండి ఈ సమచారం కోసం వెతుకున్నాను మీ బ్లాగ్ లో దొరికింది కృతఙ్ఞతలు

సంతాన గోపాల కృష్ణా యత్రముకై మిమ్మల్ని సంప్రదిస్తాను

ధన్యావాదాలుPosted by Surekha Medari to సాధన - ఆరాధన SADHANA - ARADHANA at 26 June 2012 13:58
17.ePass has left a new comment on your post "11.గణపతి గకార అష్టోత్తర శతనామ స్తోత్రమ్":

we are happy from your post.Posted by ePass to సాధన - ఆరాధన SADHANA - ARADHANA at 8 July 2012 21:16
18.durgeswara has left a new comment on your post "10.శతరుద్రీయమ్":

iMdulO svalpamgaa akshara doShaalunnaTlunnavi sricheya manaviPosted by durgeswara to సాధన - ఆరాధన SADHANA - ARADHANA at 23 July 2012 13:40
19.Scribd: Publish To Millions. Share With Friends. Search Billions of Words.

Hello, pparakrijaya --
Congratulations, your document, "Uma Sahasram - Pantula Lakshminarayana Sastry", made Scribd's "Rising List." Share this news with your friends by Readcasting the document.
-The Scribd Team
P.S. You can always fine-tune which notifications you receive or opt-out completely.

Scribd Inc., 539 Bryant St., Suite 200, San Francisco, CA 94107, USA
20.గెల్లి ఫణీంద్ర విశ్వనాధ ప్రసాదు has left a new comment on your post "11.కుంభ జన్మ లగ్న ఫలము":

నాలో ఇన్ని రూపాలా?
మీరు చెప్పింది నిజమో కాదో తెలియదు కానీ మీరు చెప్పిన వాటిలో కొన్ని నేను చెయ్యాలి అనుకుంటున్నాను
నా జన్మదినం క్రోధన నామ సంవత్సరం ఆశ్వయుజ శుద్ధ త్రయోదశి పూర్వాభాద్ర రెండవ పాదం.Posted by గెల్లి ఫణీంద్ర విశ్వనాధ ప్రసాదు to SRI MEDHA DAKSHINA MURTY JYOTISHA NILAYAM - శ్రీ మేథా దక్షిణామూర్తి జ్యోతిష నిలయం at 25 August 2012 11:34
21.venkatesa has left a new comment on your post "యోగినీ దశలు":

ganma lagnath thruthiam lo guruvu navamam lo shani vunte koteeshvarulu eppudu avutharu.Posted by venkatesa to SRI MEDHA DAKSHINA MURTY JYOTISHA NILAYAM - శ్రీ మేథా దక్షిణామూర్తి జ్యోతిష నిలయం at 8 September 2012 15:31
venkatesa has left a new comment on your post "యోగినీ దశలు":

guruvu garu dayachesi chappandi (janma lagnam mesha lagnam) Makara rasi. 3 house deva guruvu bruhaspathi undi 9th house lo shani vunte em avuthundi oka vela richest person avuthe eppudu avuthadu. na sandeham nivruthi cheyagalaru. guruji dhanyavadamuluPosted by venkatesa to SRI MEDHA DAKSHINA MURTY JYOTISHA NILAYAM - శ్రీ మేథా దక్షిణామూర్తి జ్యోతిష నిలయం at 8 September 2012 15:36
22.SRI P.V.RADHA KRISHNA ( PARAKRI ) has left a new comment on your post "యోగినీ దశలు":

మీరు చెప్పిన ప్రకారం గ్రహ కుండలిలో మేష లగ్నానికి తృతీయం (భాతృ) లో ఉన్న గురుడు భాగ్యవ్యయాధిపతి కూడా, లగ్నాధిపతి ప్రస్థావన మీరు చేయ్యలేదు. చతుర్ధాధిపతి అగు చంద్రుడు రాజ్యస్థానంలో కలడు కాబట్టి మీరు గౌరవ సంతోషాలుగలవారు, కెమిస్ట్ అయ్యే అవకాశం ఉంది. రాజ్యలాభాధిపతి అగు శని భాగ్య మందు గలదు కాన ఉన్నత వంశస్థులు , యోగ్య మిత్రులు రాజ సమాన గౌరవం కలవారు. సంగీత ఙ్ఞానం కలవారు ధీర్ఘాయుర్ధాయము కలవారు ధనవంతులు కాగలరు. అయితే మీ జాతకం లోని గురు శని దశాంతరదశలను బట్టి ధనలాభమును చెప్పవచ్చును.తత్ పూర్వము మీకు గల యోగములను కూడ పరిగణన లోనికి తీసుకొనవలెను.

మీ పూర్తి జాతకము కావలెనన్న {date & time & birth place required} 2000/- మా చిరునామాకు పంపిన email ద్వారా పంపబడును.Posted by SRI P.V.RADHA KRISHNA ( PARAKRI ) to SRI MEDHA DAKSHINA MURTY JYOTISHA NILAYAM - శ్రీ మేథా దక్షిణామూర్తి జ్యోతిష నిలయం at 9 September 2012 09:38
23.
facebook
Hi Pantula,
Vinayak Sabbani Rao commented on your link.
Vinayak wrote: "mee maanavasevaku satakoti vandanaalu dharmoorakshati rakhshitaaha"

Go to comments

Reply to this email to comment on this link.
See Comment
This message was sent to pantula.parakrijaya@mail.com. If you don't want to receive these emails from Facebook in the future, please click: unsubscribe.
Facebook, Inc. Attention: Department 415 P.O Box 10005 Palo Alto CA 94303
24.నమస్సులు మరియు ధన్యవాదములు పంతుల పరాక్రిజయగారూ...
Satyanarayana Piska3:58pm Oct 14
నమస్సులు మరియు ధన్యవాదములు పంతుల పరాక్రిజయగారూ ! మీ బ్లాగులు చాలా బాగున్నవి. ముఖ్యంగా " తెలుగు పండితదర్శిని " నన్ను బాగా ఆకర్షించినది. ఎన్నో కావ్యములు, శతకములు సేకరించిన మీ కృషి చాలా గొప్పది. తీరికగా మీ బ్లాగును మళ్ళీ దర్శిస్తాను...... అసలు, నాకు మీ బ్లాగులను పరిచయం చేయాలని మీకు ఎందుకు అనిపించినదో తెలుసుకోవాలని ఉంది !.............

భవదీయుడు,
సత్యనారాయణ పిస్క.
25.too many advertisements on your blog. sorry,...
Chandra Sekhar Chaganti4:52pm Oct 14
too many advertisements on your blog. sorry, even though the content is good, I dont go to blogs that are too commercial
26.GOOD MORNING !! I AM YOUR NEW FRIEND ON FB....
Srihari Yv12:03am Oct 18
GOOD MORNING !! I AM YOUR NEW FRIEND ON FB. THANKS FOR ACCEPTING MY FRIEND REQUEST. AWAIT YOUR INTERESTING AND VALUABLE POSTS. TO SAY ABOUT MYSELF, I LIVE IN CHENNAI. I AM AN ADVOCATE PRACTICISING HERE. I AM ALSO A DEVOTEE OF SRI GANAPATI SACHCHIDANANDA SWAMIJI. HOPE TO LEARN MORE ABOUT YOU IN DUE COURSE.
27.m.v.sagar has left a new comment on your post "ఆంజనేయ కదంబం":

great work thanksPosted by m.v.sagar to సాధన - ఆరాధన SADHANA - ARADHANA at 18 October 2012 11:41 PM
28.namaskaramulu - challa bagunnayandi - chaala...
Chunduru Suryanarayana Subrahmanyam11:43pm Oct 22
namaskaramulu - challa bagunnayandi - chaala attractive gaa, impressive gaa vundi - manchi features vunnai - page ni chalaa andamgaa teerchididdaru - avasaramainappudu contact chestanu - meeku manchi jaragaalani korukuntu - subhakankshalato - chsn subrahmanyam
29.మాలా కుమార్ has left a new comment on your post "దేవీ మహాత్మ్యమ్ దుర్గా సప్తశతి త్రయోదశో‌உధ్యాయః":

chaalaa baagundi .

meeku vijayadasami subhaakaankshalu .Posted by మాలా కుమార్ to సాధన - ఆరాధన SADHANA - ARADHANA at 25 October 2012 10:59 AM
30.
facebook
Hi Pantula,
Lakshminarayana Murthty Ganti commented on your link.
Lakshminarayana wrote: "చాలా సంతోషం రాధాకృష్ణగారు.మీకు కవితా శిరోమణి బిరుదు రావడం ముదావహం. అభినందనలు.కీ.శే.లక్ష్మీనారాయణ శాస్త్రిగారిని దృష్టిలో పెట్టుకొనే కొన్ని పేర్లు చెప్పమన్నాను.విజయనగరంలో పంతులవారికి సాహిత్యపరంగా మంచి పేరుంది.నాకు బి.ఇడి లో పంతుల జానకి గారు సతీర్థులు.పంతుల పద్మాసిని గారు నా భార్యకి ఇంటరులో సహపాఠీ.నాభార్య శ్రీమతి రమణి కీ.శే.కర్రా ఉమామహేశ్వర రావు మాష్టారుగారి తృతీయపుత్రిక.దీపావళి శుభాకాంక్షలతో-గంటి"

Go to comments

Reply to this email to comment on this link.
See Comment
This message was sent to pantula.parakrijaya@mail.com. If you don't want to receive these emails from Facebook in the future, please unsubscribe.
Facebook, Inc., Attention: Department 415, PO Box 10005, Palo Alto, CA 94303
31.తెలుగు వారి బ్లాగులు has left a new comment on your post "ఏది మంచి రోజు?":

హలో అండీ !!

''తెలుగు వారి బ్లాగులు'' తరుఫున మీకు మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు !!

వెలుగు జిలుగుల దీపావళి నాడు ఆ లక్ష్మీ మాత కటాక్షం
ఈ యావత్ భారతావనిలో ప్రతి ఒక్కరికీ కలగాలని ఆశిస్తూ ...
ఒక చిన్న విన్నపము ....!!

రాబోయే నెల డిసెంబర్ 2 వ ఆది వారము (తెలుగు బ్లాగుల దినోత్సవం) లోపల ఒక వెయ్యి తెలుగు బ్లాగులను ఒకదరికి చేర్చాలని సంకల్పించటమైనది

మీరు అనుమతించి నట్లైతే మీ బ్లాగును కూడా తెలుగు వారి బ్లాగుల సముదాయం లో జతపరిచేదము.
మీ అంగీకారము తెలుపగలరు

http://teluguvariblogs.blogspot.in/
Posted by తెలుగు వారి బ్లాగులు to SRI MEDHA DAKSHINA MURTY JYOTISHA NILAYAM - శ్రీ మేథా దక్షిణామూర్తి జ్యోతిష నిలయం at 13 November 2012 9:21 PM
32.
Good blog sites. Very informative. Happy...
Srinivas Voleti10:58am Nov 13
Good blog sites. Very informative.
Happy Diwali for you and your family as well.

View Conversation on Facebook · Reply to this email to message Srinivas Voleti.
This message was sent to pantula.parakrijaya@mail.com. If you don't want to receive these emails from Facebook in the future, please unsubscribe.
Facebook, Inc., Attention: Department 415, PO Box 10005, Palo Alto, CA 94303
33.
Dear sir, good afternoon congratulations for your calender i wish you all the best.


On Thu, Dec 6, 2012 at 8:12 PM, pantula parakrijaya <pantula.parakrijaya@mail.com> wrote:
--
Thanks and regards,

P S R Prabhu
Kadambari Advertising Consultancy,
98490 69795
34.
Thank you very much for the Telugu Calendar.  Printed and pinned them on wall already.
Best Regards,
Vasanta
Best Regards,
Vasanta
********************************************************************************************************
Three Simple Rules in Life:
1.  If you do not GO after what you want, you'll never have it.
2.  If you do not ASK, the answer will always be NO.
3.  If you do not step forward, you will always be in the same place
*********************************************************************************************************On Thu, Dec 6, 2012 at 6:47 PM, pantula parakrijaya <pantula.parakrijaya@mail.com> wrote:
.35.Priya Bhagavat Bandhu, I have seen your blog....
Jaji Sarma2:29pm Dec 29
Priya Bhagavat Bandhu,

I have seen your blog. It is good that you are doing good social work. God Bless you and your devotional work. jajisarma
36.ఉపాధ్యాయ మిత్రునికి నమస్కారం ! నేనొక విశ్రాంత...
Manohar Borancha2:59pm Dec 30
ఉపాధ్యాయ మిత్రునికి నమస్కారం ! నేనొక విశ్రాంత గ.ప్ర.ఉ .స్నేహ హస్తం చాస్తున్నాను .
37.Namaskaram, mee blog chaala baagundhi. Thank...
Kameswara Prasad Manchella3:41pm Dec 30
Namaskaram, mee blog chaala baagundhi. Thank you for your information and please keep in touch in devotional matters for advice. please kindly oblige if you are willing.
With regards,
M K Prasad
38.
స్పందనానంద పరవశంతో సర్వశ్రీ విజయ...
Arka Somayaji7:12pm Jan 17
స్పందనానంద పరవశంతో సర్వశ్రీ విజయ కుమార్,అన్నపూర్ణ,రామకృష్ణారావు,జాజి శర్మ,మూర్తిరాజు,గురునాథశర్మ,రామకృష్ణ మూర్తి,చక్రవర్తి,మూర్తి,పరాక్రిజయ,పార్వతీశ్వర శర్మగారలకు ధన్యవాద సహస్రములు.సరస వినోదిని కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో సుమారు షష్ఠి పూర్తి జరుపుకొన్న కార్యక్రమం.ఈ కార్యక్రమంలో ఒక సమస్యనిస్తారు.దాన్ని మీ మీ భావ వైవిధ్యంతో పూరించి పంపాలి.ఆంధ్ర ప్రదేశ్ నలుమూలల నుంచిఅందిన అసంఖ్యాకంగా చేరిన పూరణలలో రసవత్తమైన పూరణలను రసస్ఫోరకంగా చదివి వినిపించి.మరల రాబోయే వారానికి మరో క్రొత్త సమస్యని అందజేయడం ఈ కార్యక్రమం.ఈ కార్యక్రమాన్ని అనుస్యూతంగా ఎందరో నిష్ణాతులు నిర్వహిస్తూ వస్తున్నారు.నేను కూడా సుమారు ముప్పది వత్సరాలుగా కార్యక్రమంలో పాల్గొన్నాను.ఒక పది సంవత్సరాలుగా ఆ కార్యక్రమ నిర్వహణ కూడా సాగించడం నా అదృష్టంగా భావిస్తున్నాను.నన్ను ఈ ఆకాశవాణి ఈ మాసపు పాట,సూక్తి సుధ,సరస వినోదిని,అమరవాణి,కవి సమ్మేళనం వంటి కార్యక్రమాలతో ఎల్లప్పుడూ గుండెకు హత్తుకొని ఆదరిస్తోంది.నన్ను నిరంతరం ప్రోత్సహిస్తోంది మీ అందరిలా......
39.varaprasad K. has left a new comment on your post "మేషరాశి":

ur predictions r really wonderfull,genuine,keep it up sir............varaprasadPosted by varaprasad K. to SRI MEDHA DAKSHINA MURTHY JYOTISHA NILAYAM - శ్రీ మేథా దక్షిణామూర్తి జ్యోతిష నిలయం at 25 January 2013 8:28 am
40.facebook
Babu Bhadra posted on శ్రీ మేథా దక్షిణామూర్తి జ్యోతిషనిలయం's timeline
"Sir Namaskarms Please let me know regarding your things. Thanking you sir Babu Bhadra"
Reply to this email to comment on this post.
View Post
This message was sent to pantula.parakrijaya@mail.com. If you don't want to receive these emails from Facebook in the future, please unsubscribe.
Facebook, Inc., Attention: Department 415, PO Box 10005, Palo Alto, CA 94303
41.Hello Guruvu Gaaru....mi blog already nenu...
వెబ్వేదం తెలుగు వేదవాణి9:40pm Feb 25
Hello Guruvu Gaaru....mi blog already nenu chustunnanu sir....chala bagundi...miku interest unnacho ..dayachesi mana web http://www.facebook.com/l/3AQHt1OsHAQEkoDywwe8IFyu6feDbtgPWYir4MX0Ejo85og/www.webvedam.com lo oka post chesi ...post kinda mi name and details ichinacho mi blog ki kuda manchi promotion vastundi...
WebVedam.Com | మన ఆత్మ ఉజ్జీవన కోసం….
webvedam.com
గ్రహాణామాది రాదిత్యోలోక రక్షణ కారకః విషయ స్థాన సంభూతాం పీడాం హరతుమే రవి: రోహిణీ శస్సుధామూర్తి స్సుధా...
42.
Radhakrishna garu namaskaram.Mee dwara inka...
Sripad Sharma9:06pm Feb 26
Radhakrishna garu namaskaram.Mee dwara inka enno vishayalani telusukovalani asistu krtagnathalato sripad sharma

View Conversation on Facebook · Reply to this email to message Sripad Sharma.
This message was sent to pantula.parakrijaya@mail.com. If you don't want to receive these emails from Facebook in the future, please unsubscribe.
Facebook, Inc., Attention: Department 415, PO Box 10005, Palo Alto, CA 94303
43.Tejaswi has left a new comment on your post "హైందవ సాధనారాధన":

చాలా బాగుంది రాధాకృష్ణగారూ! విజ్ఞానాన్ని పంచినందుకు కృతజ్ఞతలు.

శుభాభినందలతోPosted by Tejaswi to సాధన - ఆరాధన SADHANA - ARADHANA at 19 March 2013 11:09 am
43.
*అమ్మా! ఆట వెలదిని మీరు ఆడుతూ వ్రాస్తారని,...
Chinta Rama Krishna Rao6:45pm Mar 27
*అమ్మా! ఆట వెలదిని మీరు ఆడుతూ వ్రాస్తారని, చాలా సునాయాసంగా వ్రాస్తారని
అర్థం చేసుకొని చాలా ఆనందిస్తున్నానమ్మా.*
చిన్నతనము వీడు చీకాకు బడబోకు
పలుక, బెరుకు- భయము పాడిగాదు
పద్య మొకటి చెప్పి ప్రకటింపభావముల్
నిజము నిక్కువముగ ఋజు*వుయ*గును//*
*
*ఉత్తునకచ్చుచేర, యది ఒప్పగు, సంధిని చేసిరేని. ఆ*
*ఉత్తుకు సంధి చేయమి ననుత్తమమై, కవి పుంగవాళి తా*
*మెత్తురనంగ లేము కద? మీ కృతినొప్పిన యాట వెల్దిలో*
*నుత్తుకు సంధి చేయవలె, నొప్పుగనుండును తీర్చి దిద్దినన్.*

27 మార్చి 2013 5:36 PM న, Pantula Parakrijaya Astro <
Original Post
Pantula Parakrijaya Astro
Pantula Parakrijaya Astro5:36pm Mar 27
సూటిగా....

27-3-2013 -పంతుల జయమహేశ్వరి

చిన్నతనము వీడు చీకాకు బడబోకు
పలుక, బెరుకు- భయము పాడిగాదు
పద్య మొకటి చెప్పి ప్రకటింపభావముల్
నిజము నిక్కువముగ ఋజువుయగును//

View Post on Facebook · Edit Email Settings · Reply to this email to add a comment.
జయ మహేస్వరిగారూ!మీ సమస్యా పూరణ ఆకాశవాణిలో...
Arka Somayaji9:22pm Mar 27
జయ మహేస్వరిగారూ!మీ సమస్యా పూరణ ఆకాశవాణిలో వినిపించేశాము.ఇంక మీకు ఎదురులేదు.పద్యాలు వ్రాయండి.ధోరణి చాలా బాగుంది.విజయాభినందనలు మీకు మా మాష్టారు గారికి.
Comment History
Chinta Rama Krishna Rao
Chinta Rama Krishna Rao9:18pm Mar 27
*అమ్మా!సహృదయతతో నా మాటను మన్నించి, పద్యమును సరి చేసిన మిమ్ములను
మనస్పూర్తిగా అభినందించుచున్నాను. పద్యము అద్భుతముగా ఉన్నది. అభినందనలు.*

27 మార్చి 2013 8:02 PM న, Pantula Parakrijaya Astro <
Pantula Parakrijaya Astro
Pantula Parakrijaya Astro8:02pm Mar 27
శ్రీ చింతా రామకృష్ణ గారికి నమస్కారం, వ్యాకణ దోషాన్ని దిద్ది సవరణ చేసాను.దిద్దిరేని, వయ్యాకరణములు నాకంతగా తెలియవు.తప్పుచెప్పినందుకు ధన్యవాదములు.
Pantula Parakrijaya Astro
Pantula Parakrijaya Astro7:58pm Mar 27
చిన్నతనము వీడు చీకాకు బడబోకు
పలుక, బెరుకు- భయము పాడిగాదు
పద్య మొకటి చెప్పి ప్రకటింపభావముల్
నిజము నిక్కువముగ ఋజువు గాదె ||
Chinta Rama Krishna Rao
Chinta Rama Krishna Rao6:45pm Mar 27
*అమ్మా! ఆట వెలదిని మీరు ఆడుతూ వ్రాస్తారని, చాలా సునాయాసంగా వ్రాస్తారని
అర్థం చేసుకొని చాలా ఆనందిస్తున్నానమ్మా.*
చిన్నతనము వీడు చీకాకు బడబోకు
పలుక, బెరుకు- భయము పాడిగాదు
పద్య మొకటి చెప్పి ప్రకటింపభావముల్
నిజము నిక్కువముగ ఋజు*వుయ*గును//*
*
*ఉత్తునకచ్చుచేర, యది ఒప్పగు, సంధిని చేసిరేని. ఆ*
*ఉత్తుకు సంధి చేయమి ననుత్తమమై, కవి పుంగవాళి తా*
*మెత్తురనంగ లేము కద? మీ కృతినొప్పిన యాట వెల్దిలో*
*నుత్తుకు సంధి చేయవలె, నొప్పుగనుండును తీర్చి దిద్దినన్.*

27 మార్చి 2013 5:36 PM న, Pantula Parakrijaya Astro <
Original Post
Pantula Parakrijaya Astro
Pantula Parakrijaya Astro5:36pm Mar 27
సూటిగా....

27-3-2013 -పంతుల జయమహేశ్వరి

చిన్నతనము వీడు చీకాకు బడబోకు
పలుక, బెరుకు- భయము పాడిగాదు
పద్య మొకటి చెప్పి ప్రకటింపభావముల్
నిజము నిక్కువముగ ఋజువుయగును//

View Post on Facebook · Edit Email Settings · Reply to this email to add a comment.

Pantula Parakrijaya Astro
Pantula Parakrijaya Astro9:33pm Mar 27
అర్క సోమయాజి గారికి, నేను 1997 నించి ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నుండి నా పూరణలు ప్రసారమై యున్నవి. మీరు వీలు చూసుకుని నేను వ్రాసిన అమ్మకు అక్షరాంజలి ఖండికను పరికించండి. ధన్యవాదములతో... జయ

వ్రాయని సత్కవీశ్వరుడు భారతమందున లేడు చూడ,రా...
Arka Somayaji8:45pm Mar 28
వ్రాయని సత్కవీశ్వరుడు భారతమందున లేడు చూడ,రా
మాయణ సత్కధాంశ మిపుడారఘు రాముచరిత్ర బాలరా
మాయణ రూపమందు విషయమ్మది తేలికగా గ్రహించుటే
ధ్యేయముగాగ మీరలును దీరిచినారు పరాక్రి సత్కవీ!

నేను పద్యాన్ని వ్రాసిన తీరును తిరిగి మరలా చూడలేదు.పొరబాటు దొర్లితే క్షంతవ్యుడను.


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి