29, మార్చి 2015, ఆదివారం
21, మార్చి 2015, శనివారం
మన్మధ ఉగాది శుభాకాంక్షలు
ఆకాంక్ష
కం|| వచ్చెను మన్మధ వర్షము
తెచ్చును సుఖ శాంతులిలను
దీర్చును బాధల్
విచ్చిన ఆశల మనమున
ముచ్చట జనులంత వడిగ ముందడు గేయన్||
-------- జయ మహేశ్వరి
-: సందేశం :-
ఉ||
మన్మధ వత్సరం బనగ మంచిని చెడ్డను యెంచి జూచుటే
మన్మధనంబు జేసు కొని మారుట మార్చుట
ముఖ్యమౌ గదా!
తన్మహి తాత్మ సంగతుల దారులు,
తీరులు, దూరుభావనల్
చిన్మహనీయ శోధనల శీఘ్రమె మాను(వ)మ మానవావహా
||
--------- పరాక్రి
20, మార్చి 2015, శుక్రవారం
10, మార్చి 2015, మంగళవారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)