https://issuu.com/nookalasuryaprakash/docs/amaravati_samaranganam
( తే.ది 13-08-2020 నాడు అమరావతి సమరాంగణం పుస్తకావిష్కరణ సందర్భంగా
విశాఖపట్నం వి.జె.ఎఫ్ ప్రెస్ క్లబ్ నందు
పరాక్రి బహూకరించిన
ప్రకాష్ ప్రస్తుతి. )
ఇతను సన్ షైన్ - .... జుడాయిక్ లో కాదు.
సూర్య ప్రకాష్ – అని నా ఉద్దేశ్యం . . .
నా పదం – నా పథం అంటూ గళం విప్పాడు !
అన్ని సమస్యలు తనవి అనుకునే – సాటి మేథావి
సూటిగ చెప్పే
మేటిదనం – ఈతని ఇంధనం
అమరావతి పై వ్యాసం – ఓ ఇంట్యూషన్
నిజమిది వాస్తవ స్తవనీయం
మిత్రునిగానే గమనించిన విషయం
అన్నిట వ్రాస్తాడు , చేస్తాడు, వస్తాడు – చొరబాటు
ధోరణికేమో ?
అక్షర రూపంలో, తనదైన శైలిలో, సమస్యల పరిష్కారం
రాస్తాడు.
సంఘ భువన భవన నిర్మాణానికి పని చేస్తాడు.
రుచి పుట్టగ జేసే కార్య నిర్వహణతో వస్తాడు.
అక్షరం మహాయుధమనే – నమ్మినవాడు
అమృతత్వ భావనలో పేరూనిక గొన్నవాడు
అక్షర నిక్షిప్తం చేసే - ఆలోచనా పరుడు
యన్. యస్. ప్రకాష్ అంటే – నేచర్ సైన్స్
అందుకే అంటున్నా ..
. . రైస్ పీస్ సన్ షైన్
అదేనండి నూకల సూర్యప్రకాష్
- :
ఇట్లు : -
కవిమిత్రుడు
/ జ్యోతిష్కులు
పంతుల వేంకట రాధాకృష్ణ ( పరాక్రి ) 9966455872 సుజాతనగర్ , విశాఖపట్నం.