ఏడు అక్షరాల పదము ఎడమమొదలు
మొదటి రెండక్ష రాలును
ముదిత దెలుపు
ముదిత గట్టు బట్టనుదెల్పు
మూడు నాల్గు
అక్షరాలాఖరివి మూడు
పక్షి దెలుపు.............?
జవాబు చెప్పండి లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
జవాబు చెప్పండి లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
25, మార్చి 2016, శుక్రవారం
జవాబు చెప్పండి
జవాబు చెప్పండి
ఆమె అందాల రాశిగా
అవని ఎరుగు
ముందు మృగరాజు వెనుకటి
మూర్తి త్రాసు
గగన కుసుమమై దనరారు
కాంత గాదు
పెండ్లి సేయుట మీకున్న పెద్ద ప్రశ్న.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్‌లు (Atom)