శ్లో || ఆకారేణైవ చతురాహ్ తర్కయంతి పరేంగితం
గర్భస్థం కేతకీపుష్పం ఆమోదేనైన షట్పదాహ్ ||
2. తెనిగింపు పద్యం :-
గీ || మొగలి పూవును గర్భస్థ ముఖిని గనియు
చేరనెంచును తుమ్మెదల్ చెలిమితోడ
ఇంగితమ్మును గ్రహియింతు రితరులందు
చనగనాకృతి తర్కించి చతుర మతులు ||
గర్భస్థం కేతకీపుష్పం ఆమోదేనైన షట్పదాహ్ ||
2. తెనిగింపు పద్యం :-
గీ || మొగలి పూవును గర్భస్థ ముఖిని గనియు
చేరనెంచును తుమ్మెదల్ చెలిమితోడ
ఇంగితమ్మును గ్రహియింతు రితరులందు
చనగనాకృతి తర్కించి చతుర మతులు ||