8.
ఉ || రాధనురా ప్రభూ నిరప రాధను రా మదినిన్నె గొల్చు ఆ
రాధన మగ్న మానసనురా వినయంబున విన్నవించు నీ
రాధనురా మదీప్సితము రాజిల జేయు మరీచి వీచికా
రాధన జేయుచుంటి నిట రాగమయీ సరసాస్వరాధనై ||