దంతి కందళి
1.
కం//
మృత్తిక
మూర్తిని
`గణపతి`
నెత్తుగ
నీవిగ్ర
హంబు
లేర్పడ
భువిలో
నిత్తెము
భద్ర
నిమజ్జన
ఉత్తరు
పాశన
స్మరింప
ధన్యత
దంతీ
2.
కం//
సత్తువ
నిచ్చెడి
' గణపతి'
విత్తము
బొత్తము
మరేమి
వివిధా
గమముల్
ఎత్త
రి
నైనను
బొందగ
తత్తర
పాటేల
? నిన్ను
దలచిన
దంతీ
3.
కం//
అత్తరి
కైలా
సములో
సత్తె
మవిఘ్నము
కుమార
సామిని గెలువన్
ఉత్తమ
ధీగురు
ముల్లో
కోత్తము
డనరా
! ప్రసిధ్ధ
కోవిద
దంతీ
4.
కం//
ఉత్తర
దిక్కున
వెదుకగ
నుత్తారించిన
ముఖమును
నుద్యమ
గతితో
అత్తించిన
హస్తీశా
వేత్తా, తాతా విధాత విశృత దంతీ
5. కం// దుత్తాకాశ మదెంతయొ
చిత్తైకోధృతి
హసింప
శీతుని
వగతో
భిత్తిం
శపింప
కథలై
మిత్తికి
మింటికిని
గలిగె
మీదయ
దంతీ
6.
కం//
పొత్తము వ్రాయగ కలమై
ముత్తెపు
మునిపంటి
సగము
మూర్తంబయ్యెన్
లత్తు
వినాయక
భారత
సత్తాలేఖన సువేద శాస్త్రిగదంతీ
7. కం// మత్తేభంబును జూచిన
చిత్తములో
జిత్రమైన శ్రీగణనాథా
తత్తేజంబును
గొలిచిన
ఉత్తమ
గతులెల్లగల్గు
నుర్విని
దంతీ
8. కం// ఎత్తుకు గుజ్జగు రూపము
కుత్తుక నతికిన గజముఖ కోమల నయనా
ఇత్తెరగు చెవులు చాటలు
చిత్తరువేయగను జూడ చిత్రము దంతీ
9. కం// హత్తుకునానుకు
నుండును
బొత్తిగ
చిన
మూషికంబు
బ్రోచిన
దొరనే
సత్తువ
మోయగ
దగునో
విత్తుకు
పెను
వృక్షభరము
వింతగు
దంతీ
10.
కం//
చిత్తడి
ధారలు
గురియగ
పుత్తడి
పండంగ నిండె పుడమిని వడిగా
విత్తిన భాద్రపదపు మా
సాత్తుగ
లంబోదర
వర
సాక్షీ
దంతీ
11.
కం//
మొత్తము
ఇరువది
యొకటిగ
దత్తసమర్పణ
విధాన
దయ
సేయగదే
దత్తూర
పత్ర
గరికలు
సొత్తుగ
గైకొని
శుభముగ
జూడుము
దంతీ