ఉ|| వ్రాసిన మాట తెల్గుకవి వ్రాతల నూతన భావపుంజముల్ జూసిన జూపు అచ్చెరువు చూతప్రపూతప్రభాత గీతికల్ ఆశువుగా మదర్పితము అందరి డెందము గందళింపుగా భాసిత దుర్ముఖీ భువన వత్సర శోభలు మెండుగావుతన్