( యాకుందేందు తుషారహార........ శ్లో || నకు తెనిగింపు )
ఉ|| కుందము నిందుచందము నికుంజ తుషారముబోలి తెల్లనౌ
చందములీను వస్త్రముల సంస్థిత పద్మము నాసనంబుగా
వందిత వీణ దాల్చు ఘన వాగధి దేవత నిన్ను గొల్తు రా
బృంద జగ ద్రిమూర్తులును భారతి నా జడతార్తి బ్రోవవే ||
- పరాక్రి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి