-:ఆకాశవాణి సమస్యాపూరణలు:-
1.సమస్య:- తనయులనమ్ము దండ్రుల విధమ్ములజూడ విషాద హేతువుల్
చం|| ఘనతర వంశ వర్ధనులు కారెమదీయ కుమారులంచు తా
ననయము వారి పోషణకు నమ్మకముంచి మహోత్సవంబుతో
జనకుడు రక్తమాంసములు చమ్మట చిందిల మోసగించి పో
"తనయులనమ్ము దండ్రుల విధమ్ములజూడ విషాద హేతువుల్ " ||