-:ఆకాశవాణి సమస్యాపూరణలు:-
2. సమస్య:- నిద్దుర పోవువాడు ధరణిన్ ఘనకీర్తి గడించి మించెడిన్
ఉ|| విద్దెలలోన సూరుడయి వి~గ్ౙతయందు ప్రశస్తయుక్తుడై
హద్దులు దాటిపోని ప్రభుతార్ధము కార్యవిచక్షణా క్రియన్
ప్రొద్దుల పద్దు బద్ధమయి బోయెడివాడిల చాకచక్యతన్
"నిద్దుర పోవువాడు ధరణిన్ ఘనకీర్తి గడించి మించెడిన్"||