5. సమస్య:- పోరుట తారకాసురుని పోలిక తప్పదు ముప్పుముందటన్.
ఉ|| హారము రోదసీ స్థలిని యబ్బురమిచ్చును దేవతాళికిన్
పారములేని ఆకసమపారమ నంతము భాగరించుచున్
దారులుగీచి భూజనులు దాటగనెంచుటకై మనస్యతన్
"పోరుట తారకాసురుని పోలిక తప్పదు ముప్పుముందటన్" ||