7. సమస్య:- "మత్తునదేలు మానసము మామకభావము పల్లవింపగా
ఉ || అత్తరి జూపి ఒక్కరుడు యాకసమందున చంద్రుడున్నచో
"హత్తెరి" సూర్యుడేయనుచు అందరి గాదనె, ఒక్కడందులో
బొత్తిగ తెల్దు నాకనియె బొంకని వాడిక ఊరుకొత్తదై
"మత్తునదేలు మానసము మామకభావము పల్లవింపగా ||