11. సమస్య:- "తల్లిదండ్రుల పెండ్లికి తనయులరిగె
గీ || అరువదేడుల వారలై యమ్మ నాన్న
ఆది దంపతులైరి అత్యాదరమున
షష్టిపూర్తికి తమతమ సతులతోడ
"తల్లిదండ్రుల పెండ్లికి తనయులరిగె " ||
గీ || అరువదేడుల వారలై యమ్మ నాన్న
ఆది దంపతులైరి అత్యాదరమున
షష్టిపూర్తికి తమతమ సతులతోడ
"తల్లిదండ్రుల పెండ్లికి తనయులరిగె " ||