18. సమస్య:- చట్టమొచ్చె మిమ్ము సంస్కరింప
ఆవె|| మతిని గతిని మార్చు మత్తున చిత్తైన
బుద్ధిలేనివాడు, బుధవరుండు
అనెడి బేధమేమి? ఆల్కహాలికులార
చట్టమొచ్చె మిమ్ము సంస్కరింప ||
ఆవె|| మతిని గతిని మార్చు మత్తున చిత్తైన
బుద్ధిలేనివాడు, బుధవరుండు
అనెడి బేధమేమి? ఆల్కహాలికులార
చట్టమొచ్చె మిమ్ము సంస్కరింప ||