శ్లో || మనస్వీ మ్రీయతేకామం కార్పణ్యంతు నగచ్ఛతి
అపి నిర్వాణమాయాతి నానలోయాతి శీతతాం ||
4. తెనిగింపు పద్యం :-
గీ || మానవంతుడకట మహి( గోర్కె లుండియు
దైన్యమొంది తీర్ప తపన బడునె ?
నిప్పు రవ్వ వేడి నివురున గప్పగా
శీతలంబు గాదు చివరనైన ||
అపి నిర్వాణమాయాతి నానలోయాతి శీతతాం ||
4. తెనిగింపు పద్యం :-
గీ || మానవంతుడకట మహి( గోర్కె లుండియు
దైన్యమొంది తీర్ప తపన బడునె ?
నిప్పు రవ్వ వేడి నివురున గప్పగా
శీతలంబు గాదు చివరనైన ||