10. చం|| పదముల నర్తనానుగుణ పద్యములల్లెద రాసధావనీ
కదలెడు మానసానుభవ కాంతను చింతనలందు నీ విధిన్
ఉదయిని భావసాగరిణి నుజ్వల భాస విశేష రాశినిన్
కధలుగ వ్రాసుకొందు మదికామిత రాణిని ప్రేమ ధోరణిన్ ~$