20. సమస్య:- బీరుపట్ట బిడ్డ భీముడగును.
ఆవె|| అక్బరడిగినాడు, అమ్మలేదక్కటా!
బిడ్డ పాలకెట్లు? బీర్బలనెను
ఆవు పాలను మన ఆస్థానమందు క
బీరుపట్ట బిడ్డ భీముడగును.||
ఆవె|| అక్బరడిగినాడు, అమ్మలేదక్కటా!
బిడ్డ పాలకెట్లు? బీర్బలనెను
ఆవు పాలను మన ఆస్థానమందు క
బీరుపట్ట బిడ్డ భీముడగును.||