🎯🎯పదమథనము🎯🎯
నాలుగు అక్షరాలు పదం
1,3,1,3. ధ్వన్యనుకరణము.
2,3 ఆగమనము .. రాకడ.
1,2, య,ణ,4 ...
ఆశ్రయము.ఠికాణా..
2,వ ,4 ధ్వని . గర్జితము.
3, ర ,4 కేలు . హస్తము.
తో 3,4 సంతానము. పరంపర.
చ,ట,3,4. ఊరపిచ్చుక.
కలవింకము.
పదమును తెలపండి ..
🎯🎯పదమథనం🎯🎯 ౨
నాలుగు అక్షరాలు పదం
1,2 దేవతలు. వాతూలము.
1,త. కుమార్తె .. తనయ ..
1,3,4 కొడుకు ..కుమారుడు
1,2. భి భూమి. సారంగము.
చ. 3,4 కృష్ణ సారము. చలనము.
నాపి3,4 ..దేశచ్చిదుడు.
క్షౌరికుడు.
పదమును తెలపండి ..
🎯🎯పదమథనము🎯🎯 ౧
నాలుగు అక్షరాలు పదం
1,2,4 ముదము .రాధనము.
1,4. ముఖము.. ఆననము.
3,2,4. నది .పర్వతజ .
4,2,3,4 కపటభావము.
కుచ్చితము.
1, స,4 అపహరణము.
వంచనము.
మౌ,3,4. అవాక్కు.
అభాషనము.
పదమును తెలపండి..