అక్షరాలునేర్చి ఆశ్చర్య పడునాడు - తెలుయునెంత గలదొ తెలుసుకొనగ - వింతతరగదయ్య విఙ్ఞానికెన్నడూ - అప్రమేయ వరద హరిముకుంద (పరాక్రి)

1, ఫిబ్రవరి 2013, శుక్రవారం

చాటువులు - 13

   తేగీ||      ఆంధ్ర భాషకు పట్టంపు టాణిమణుల
                     కావ్య కన్యక లెందరొ గజ్జెకట్టి
                     చిందులేయగ నుత్సాహ సింధువందు
                     పద్యమేదేని పలుకగా ద్యమగును || నా  బ్లాగులు  
 
   సాధన - ఆరాధన                  ----------          http://parakrijaya-parakri.blogspot.in/           
 శ్రీ మేథా దక్షిణామూర్తి  జ్యోతిష నిలయం  -----    http://medhadakshinamurtyjyotishanilayam.blogspot.in/
    తెలుగుపండిత దర్శిని    ------------               http://teluguteachers-parakri.blogspot.in/
    పరాక్రిపదనిసలు                                 http://jayaparakri.blogspot.in/

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి