12. సమస్య:-"చచ్చినోడి కళ్ళు చారడేసి" ||
గీ || పెద్దవాని పలుకు ముద్దులొలుకుచుండ
పేదవాని పలుకు పెదవి చేటు
బ్రతికి చెడ్డవాని వావి వరసలోన
"చచ్చినోడి కళ్ళు చారడేసి" ||
గీ || పెద్దవాని పలుకు ముద్దులొలుకుచుండ
పేదవాని పలుకు పెదవి చేటు
బ్రతికి చెడ్డవాని వావి వరసలోన
"చచ్చినోడి కళ్ళు చారడేసి" ||
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి